Home > Featured > ఈదుతోంది ఏంటో తెలిస్తే మీరు షాక్ తినడం ఖాయం 

ఈదుతోంది ఏంటో తెలిస్తే మీరు షాక్ తినడం ఖాయం 

hkhu

అదో నది. నీటిలో ఏదో జీవి ఈదుతూ వస్తోంది. ఒడ్డున ఉన్న వ్యక్తికి ఆసక్తిగా అనిపించడంతో వీడియో తీసేశాడు. పెద్ద చేప ఎంత బాగా ఈదుతోందో అని అనుకున్నాడు. వీడియో రికార్డవుతోంది. కొన్ని క్షణాల తర్వాత నీటిలోంచి ఆ జీవి తలకాయ బయటపెట్టింది. వీడియో తీస్తున్న మనిషి షాక్ తిన్నాడు!

విషయమేంటో మీరు కూడా ఆ వీడియోలో చూసేయండి. అయితే ఆ జీవి తల బయటికి తీసే లోపు అదేంటో మీరు గెస్ చేయండి. చేప అని, మొసలి అనో.. లేకపోతే పాము అనో ట్రయల్ వేసి చూడండి. తర్వాత వీడియోను పూర్తిగా చూడండి. మీరు కూడా షాక్ తినడం ఖాయం. జంతులోకంలోని చిత్రవిచిత్రాలను షేర్ చేసే అటవీ శాఖ అధికారి సుశాంతానందా దీన్ని ట్విటర్లో పోస్ట్ చేశారు. పాత వీడియోలే అయినా లాక్ డౌన్ సమయలో షేర్ చేస్తుడంతో చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు.

Updated : 18 May 2020 2:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top