కళ్ల కింద మచ్చలు పోవాలంటే... - MicTv.in - Telugu News
mictv telugu

కళ్ల కింద మచ్చలు పోవాలంటే…

July 20, 2017

కళ్ల కింద నలుపు మచ్చలు ,వలయాలు చాలా మందికి ఉంటాయి.వాటితో బాధపడుతూ ఉంటారు. అవి అలానే వదిలిస్తే ముఖం
అందహీనంగా మారుతుంది. అవి పోవాలంటే ఇంట్లోనే ఇలా చేస్తే చాలు..

1. రోజ్ వాటర్ లో దూదిని ముంచి కళ్ల చుట్టూ పెడితే చాలు చారలు పోతాయి.

2. ఆల్మైండ్ ఆయిల్, తేనె కలిపి పడుకునే ముందు కళ్ల చుట్టూ ఆప్లై చేయండి.

3. పాలలో ఆమైనో యాసిడ్స్. అమీనో యాసిడ్స్ , ఎంజైమ్స్ ప్రోటిన్ లతో పాటు యాంటీఆక్సీడైంట్ల్ ఉంటాయి.పాలలో దూదిని ముంచి
బ్లాక్ సైట్స్ ఆప్లే చేస్తే చాలు.

4. పూదీనా ఆకుల్లో యాంటీ బాక్టీరియా,యాంటీ సెప్టిక్ లు ఉంటాయి. పూదీనాను చేతులతో క్రష్ చేసి కళ్ల కింద ఉంచితే చాలు.