‘ నడక ’ వలన ప్రయోజనాలు... - MicTv.in - Telugu News
mictv telugu

‘ నడక ’ వలన ప్రయోజనాలు…

July 22, 2017

1. బరువుని సమానంగా ఉంచుతుంది.
( ఎవరైనా చేయొచ్చు, ఎటువంటి పరికరాలు అవసరం లేదు )
2. ఉత్సాహంగా ఉండటానికి తేలికైన ఉపాయం.
3. కృంగుపాటుని,అతియోశక్తిని తగ్గిస్తుంది.
4. ఒత్తిడి లేని వ్యాయమం ఇదే.
5. శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది.
6. బీపీని నియత్రణలో ఉంచుతుంది.
7. షుగరు వ్యాధి ఉన్నవారికి ముఖ్యంగా బాగా పని చేస్తుంది.
8. కొన్ని క్యాన్సర్ వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది.
9. మన మానసిక స్థితిని బలపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.
10. ఎముకలను దృఢంగా గట్టిగా చేస్తుంది.
11. గుండెపోటు సమస్య రాకుండా కాపాడుతుంది.
12.శరీర కండరాలను సమతులంగా చేస్తుంది.
( దీనికి ఖర్చు పెట్టే అవసరం కూడా లేదు )