ఇవి కలుపుకోని తాగితే బరువు తగ్గచ్చు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇవి కలుపుకోని తాగితే బరువు తగ్గచ్చు..

July 17, 2017

బరువు తగ్గడానికి కొందరు నానా తిప్పలు పడుతారు.ఎవ్వరు ఏం చెప్పినా పాటిస్తారు.అయిన ఫలితం ఉండదు. అలాంటి వారి కోసము మీరు
బరువు తగ్గలానుకుంటున్నారా. ..అయితే ఇలా చేయండి.బేకింగ్ సోడాను మనం చాలా వంటకాల్లో ఉపయోగిస్తాం.బేకరీ లో ఇది లేకుండా ఏ ఐటమ్స్ చేయరు.ఎన్నో రకాల ఆహర పదార్థాల తయారీలో బేకింగ్ సోడాను వాడుతారు.అయితే ఇది వంటల కోసమే కాదు,మన శరీర బరువును తగ్గించడంలో సహాయ పడుతుంది.

బరువు తగ్గాలాంటే ఏం చేయాలాంటే..

ఒక గ్లాస్ నీటిని తీసుకోని అందులో ఒక టీస్ఫూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.సోడా పూర్తిగా కరిగే వరకు కలియబెట్టాలి.తరువాత అందులో ఒకటీస్ఫూన్ నిమ్మరసం వేసి మళ్లి బాగా కలపాలి.ఆ మిశ్రమాన్ని రోజూ ఉదయాన్నే పరగడుపున తాగాలి.తాగాక 30 నిమిషాలు తరువాత బ్రేక్ ఫాస్ట్ చేయాలి.ఇలా రోజూ తాగుతుంటే త్వరగా ఒంట్లో అధికంగా ఉన్న కోవ్వు తగ్గి సన్నగా తయారు అవుతారు.