కుంకుమపువ్వుతో ఎంత మేలో.. - MicTv.in - Telugu News
mictv telugu

కుంకుమపువ్వుతో ఎంత మేలో..

July 19, 2017

కుంకుమపువ్వు కు ధర ఎక్కువ. ఇందుకే ఎక్కువ కొనరు. కుంకుమపువ్వు వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా.!దానితో ఐరన్.
పొటాషియం, మాగనీస్,కాపర్,సేలేనియం,జింక్,మెగ్నిషియం,కాల్షియం వంటి ఖనిజాలతో పాటు చాలా విటమిన్ లు కూడా ఉన్నాయి.
ఉపయోగాలు..

1. కుంకుమపువ్వు వాడితే శరీరంలో సెరోటోనిన్ ప్రమాణాలు పెరుగుతాయి.

2. ఇందులో పొటాషియం వలన రక్తపొటు తగ్గి ,గుండెజబ్బులు రావు.

3. సెరోటోనిన్ ఆకలిని తగ్గించే గుణంతో ఊబకాయం తగ్గుతుంది.

4. నిత్యం కుంకుమపువ్వు వాడితే కేన్సర్ బారిన పడరు

5. ఇది బ్రెయిన్ లోని సెరటోనిన్ ఆరోగ్యకరమైన వాతావరణంలొ ఉంచుతుంది.

6. పొటాషియం శరీరంలో తక్కువగా ఉంటే డిప్రెషన్ వస్తుంది,కనుక కుంకుమపువ్వును వాడితే పొటాషియం శరీరానికి లభించి డిప్రెషన్
తగ్గుతుంది.

7. కుంకుమపువ్వు మంచిది కదా అని పాలలో ఎక్కువగా వాడితే అది విషంగా మారుతుంది.