బరువులు ఎత్తితే మతిమరుపు రాదు... - MicTv.in - Telugu News
mictv telugu

బరువులు ఎత్తితే మతిమరుపు రాదు…

July 16, 2017

మనలో చాలా మంది వస్తువు ఎక్కడో పెట్టి ఇంకో దగ్గర వెతుకుతాం. ఎదైనా పనిచెబితే చేయరు…అడిగితే అయ్యె మరచిపోయాను అని సమాధానం
ఇస్తారు. ఇలా మతిమరుపు తో బాధపడుతూ ఉంటారు,మతిమరుపు పోవాలంటే ఏం చేయాలో తెలుసా..?
బరువులు ఎత్తే వ్యాయమాలు చేస్తే శరీర సౌఠవంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది.ఫిన్ ల్యాండ్ శాస్ర్తవేత్తలు బల్లా పరుపుగా ఉండే
దాని పై పడుకొని బరువులెత్తుతే వ్యాయమం చేస్తే వయస్సు మళ్లిన కూడా మతిమరుపు రాదు అని చెబుతున్నారు..వీరు సుమారు రెండు
వందల మంది పై కొన్ని సంవత్సరాలు ఆధ్యాయనం చేశారు. వీరిలో రోజు బరువులెత్తుతూ వ్యాయమం చేసేవారు కొందరు అయితే
మాములుగా వ్యాయమంచేసే ఇంకొందరు.మాములుగా వ్యాయమం చేసే వారిలో మతిమరుపు ఉంది.బరువులెత్తుతూ వ్యాయమం
చేసే వారిలో మతిమరుపుకనిపించలేదు.ఇంకెందుకు ఆలస్యం బరువులు ఎత్తుతూ ఎక్సర్ సైజ్ చేయండి…మతిమరుపు మాటుమాయం అవుతుంది.