పాలు సంపూర్ణ ఆరోగ్యన్ని అందిస్తాయి.దీంతో మనకు కావల్సిన పోషకాలు లభిస్తాయి.శరీర పెరుగుదలకు చాలా అవసరం.తేనెలో
యాంటీ ఆక్సిడెంట్,యాంటీ బాక్టీరియల్,యాంటీ ఫగల్,ఇన్ ఫ్లామేటరీ వలన అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి.ఈ రెండింటినీ
కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా.? రోజు ఒక గ్లాసు వేడి పాలలో ఒక టీస్పూన్ కలిపి తాగాతే అనారోగ్య సమస్యలు రాకుండా నివారించవచ్చు.
1.వయస్సు మీద పడడం వల్ల చర్మం పై వచ్చే ముడతలు మాయం.దీనితో ఎప్పటీకి యవ్వనంగా కనిపిస్తారు.చర్మానికి సౌందర్యం
పెరుగుతుంది.
2.పాలలో తేనెను రోజు తాగడం వలన ఇన్ ఫెక్షన్లు రావు.శరీరంలో ఉండే బాక్టీరియా,వైరస్,నశించి,రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.జ్వరం.దగ్గు
వంటివి త్వరగా రావు.
3.తేనె,పాలలో యాంటీ మైక్రోబియల్ గుణాల వలన ఇవి చర్మాని సంరక్షాస్తూ,శుభ్రంచేస్తాయి.దానితో చర్మం మృదువుగా మారి మచ్చలు
మొటిమలు పోతాయి.
4.జీర్ణాశయం ,పేగుల్లో చెడు బాక్టీరియా నాశనం అయ్యి,మంచి బాక్టీరియా పెరుగుతుంది.దీనితో అసిడిటీ,మలబద్దకం పోతుంది.
5,పిల్లలు వృద్దులు పాలు,తేనె తాగితే కాల్షియం శారీరానికి అందుతుంది.దీనితో ఎముకలు గట్టిగా ఉండి కీళ్ల నొప్పులు రావు.
6,శరీర మెటబాలిజం పెరుగుతుంది.శక్తి అంది నిత్యం ఎనర్జీ బ్యాలెన్స్ ఉంటాయి.దానితో రోజంతా యాక్టీవ్ గా ఉండి ఎక్కువ సేపు
పనిచేయగలుగుతారు.
7,నిద్రలేమి సమస్యతో రాత్రి బాధపడే వారు పాలు,తేనె కలిని తాగితే చక్కగా నిద్రపడుతుంది.