ఈ వారం థియేటర్/ఓటీటీలో వస్తున్న సినిమాలు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఈ వారం థియేటర్/ఓటీటీలో వస్తున్న సినిమాలు ఇవే..

February 21, 2022

03

కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాలపాటు థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినీ ప్రియులు తమ అభిమానా హీరోల కొత్త సినిమాలను చూడలేక నిరాశ చెందుతున్న తరుణంలో ఓటీటీ వేదికగా నిర్మాతలు కొత్త సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. గతకొన్ని నెలలుగా కరోనా తగ్గుముఖం పడడంతో దేశవ్యాప్తంగా మళ్లీ థియేట్లరు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో కంటెంట్‌ ఉంటే చాలు చిన్న సినిమాలు కూడా హిట్‌ అవుతున్నాయి. ఈ తరుణంలో ఫిబ్రవరి నాలుగో వారంలో అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో ఏఏ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు రిలీజవుతున్నాయో తెలుసుకుందామా..

థియేటర్‌లో విడుదలవుతున్న చిత్రాలు..

1. తమిళంలో క్రేజ్ ఉన్న హీరోల్లో అజిత్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘వలిమై’. ఈ చిత్రం ఫిబ్రవరి 24 ప్రేక్షకుల ముందుకు రానుంది.

05

2. పవన్ స్టార్ పవన్ కల్యాణ్, రానాలు కలిసి నటించిన యాక్షన్ డ్రామా ‘భీమ్లా నాయక్‌’. ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కానుంది.

3. వైవిధ్య కథలతో, భారీతనానికి పెద్ద పీట వేసే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఆయన దర్శకత్వంలో అలియా భట్ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘గంగూబాయి కథియావాడి’. ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కానుంది.

04

ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు..
హర్స్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా ద్వారక తెరకెక్కించిన చిత్రం ‘సెహరి’. ఈ చిత్రాన్ని అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించారు. తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో ఫిబ్రవరి 25న విడుదల కానుంది.
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో..
2. ద ప్రోటేష్ – ఫిబ్రవరి 25
3. జీ 5 లవ్‌ హాస్టల్‌- ఫిబ్రవరి 25

నెట్‌ఫ్లిక్స్‌‌లో..

సోషల్‌ మ్యాన్‌ – ఫిబ్రవరి 24
ద ఫేమ్‌ గేమ్‌ (వెబ్‌ సిరీస్‌)- ఫిబ్రవరి 25
జువైనల్‌ జస్టిస్‌ (కొరియన్‌ వెబ్‌ సిరీస్‌) – ఫిబ్రవరి 25
ఎ మాడియా హోమ్‌ కమింగ్‌ (వెబ్‌ సిరీస్‌) – ఫిబ్రవరి 25
వైకింగ్స్‌: వాల్హాల (వెబ్‌ సిరీస్‌) – ఫిబ్రవరి 25
బ్యాక్‌ టు 15 – ఫిబ్రవరి 25
హాట్‌స్టార్‌.. స్టార్స్‌ వార్స్‌ ఒబీ- వాన్‌ కెనోబి (వెబ్‌ సిరీస్‌) – ఫిబ్రవరి 25
సోని లివ్‌.. అజగజాంతరం – ఫిబ్రవరి 25
ఎ డిస్కవరీ ఆఫ్‌ విచెస్‌ – ఫిబ్రవరి 25
ఆల్ట్‌ బాలాజీ, ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌
లాకప్‌ షో- ఫిబ్రవరి 27
వూట్‌.. సూపర్‌ పంప్‌డ్‌ – ఫిబ్రవరి 28