డ్రగ్స్ కేసు టాలీవుడ్ ని షేక్ చేస్తోంది. బిగ్ స్టార్ల పేర్లు ఇప్పటికే బయటికొచ్చేశాయి. హీరో నవదీప్ డ్రగ్స్ లిస్టులో ఉన్నాడు. సిట్ నుంచి నోటీసులు అందిన మాట వాస్తవమేనని నవదీప్ నిర్దారించాడు. విచారణకు హాజరై సహకరిస్తానని స్పష్టం చేశాడు. కెల్విన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. హీరో తరుణ్‌ను కలిసి రెండుమూడేళ్లు అయిందని నవదీప్ చెప్పడం హైలైట్.
ఓ విషయంలో నువ్వు గ్రేట్ రా బాబు…నోటీసులు వచ్చినోళ్లు అందరూ రాలేదని చెబుతున్నారు. నువ్వు మాత్రం వచ్చావని నిజం చెప్పినావు..కెల్విన్ కహానీ,,తరుణ్ తో డ్రగ్ దోస్తీని పోలీసులే బయటపెడుతారు లే..దెబ్బకు మత్తు వదలాలి…