కారును గుర్రం గుద్దితే... - MicTv.in - Telugu News
mictv telugu

కారును గుర్రం గుద్దితే…

June 5, 2017

రాజ‌స్థాన్ లోని జైపూర్ లో చిత్ర‌మైన యాక్సిడెంట్ జ‌రిగింది. కారు, గుర్రం రెండూ గుద్దుకున్నాయి. కారు అద్దం నుంచి లోప‌ల‌కి గుర్రం దూసుకెళ్లింది దీంతో కారు డ్రైవ‌ర్, గుర్రానికి గాయాల‌య్యాయి. ఇక‌, గుర్రాన్ని కారులోనుంచి బ‌య‌టికి లాగ‌డానికి శ‌త‌విధాలా స్థానికులు ప్రయత్నించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
వీడియో లింకు ఇవ్వాలి