నా పెళ్లాం తలకాయ.. నరికేశా.. కడపలో ఘోరం - MicTv.in - Telugu News
mictv telugu

నా పెళ్లాం తలకాయ.. నరికేశా.. కడపలో ఘోరం

October 9, 2018

కడప జిల్లా సంబేపల్లి మండలం దుద్యాల వడ్డేపల్లిలో దారుణం జరిగింది. తన భార్యపై అనుమానంతో వెంకటరమణ అనే వ్యక్తి ఆమెను నరికి చంపాడు. తర్వాత నిందితుడు సంబేపల్లి పోలీస్ స్టేషన్ లో భార్య తలను తీసుకెళ్లి లొంగిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

Man beheaded wife on suspicion