మెట్రోతో మజాక్ వద్దు - MicTv.in - Telugu News
mictv telugu

మెట్రోతో మజాక్ వద్దు

November 1, 2017

ఇంకో నెల రోజుల్లో హైదరాబాద్ల మెట్రో రైల్ స్టార్ట్ అవుతుంది. అంతకంటే ముందే మెట్రో జర్నీల ఏం చేయాలి? ఏం చేయవద్దు? అన్న లిస్ట్ను మెట్రో రైల్ కార్పోరేషన్ రిలీజ్ చేసింది.  అందులో కొన్ని..

  • కుక్కల్ని తేవద్దు
  • ఫోటోలు తీయవద్దు
  • ఫ్లాట్ ఫాం మీద టైం పాస్ చేయవద్దు
  • ఫ్లాట్ ఫాంకు ట్రైన్కు మధ్య ఉండే గ్యాప్‌ను గమనించాలి
  • పరిసరాలను  పరిశుభ్రంగా ఉంచాలి
  • మెట్రో ఆస్తులకు నష్టం కలిగించొద్దు
  • సిబ్బందితోటి ప్రయాణికులతో మర్యాదగా ఉండాలి
  • స్టేషన్‌లో అనుమానాస్పద వస్తువులు, మనుషులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి
  • ఎమర్జెన్సీ టైంల స్టేషన్ నుంచి దూరంగా వెళ్లిపోవాలి
  • అత్యవసరం అయితే తప్ప డ్రైవర్‌తో మాట్లాడొద్దు

అన్నింటికంటే ముఖ్యమైనది టికెట్ లేకుండా ప్రయాణం చేయవద్దు