సెక్స్ టాయ్స్‌పై హైదారాబాదీల దిల్.. - MicTv.in - Telugu News
mictv telugu

సెక్స్ టాయ్స్‌పై హైదారాబాదీల దిల్..

December 11, 2017

కామాతురాణాం  న భయం న లజ్జ అని అంటారు. ఆ అవసరం అటువంటింది. ఈ సంగతి  హైదరాబాద్ మహిళలు, పురుషులకు మరింత బాగా తెలిసినట్లు కనిపిస్తోంది. సెక్స్ టాయ్స్ కొనుగోలులో దేశంలోనే 6వ స్థానం సంపాదించారు భాగ్యనగరవాసులు. . సెక్స్ ప్రోడక్స్ అమ్మే ఆన్‌లైన్ సంస్థ ఈ విషయాన్ని బయట పెట్టింది. సెక్స్ టాయ్స్ కొనుగోలు చేసే వారిలో 62 శాతం మగవారు కాగా, 38 శాతం ఆడవాళ్లు ఉన్నారట. మగవాళ్లు  అర్ధరాత్రుల్లు ఈ సెక్స్‌టాయ్స్‌ను  ఆర్డర్ చేస్తుంటే, మహిళలు  పొద్దున నుంచి రాత్రి సమయం వరకు  కొనుగోలు చేస్తూనే ఉన్నారు.  ఈ సెక్స్ బొమ్మల కొనుగోలులో మహారాష్ట్ర  మొదటి స్థానంలో నిలిచింది. మన దేశంలో రోజుకు దాదాపు 10  కోట్ల మంది శృంగారంలో పాల్గొంటున్నట్టు  ఓ సర్వేలో  వెల్లడైంది.ఒకప్పుడు శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడేందుకు సిగ్గు పడే మనం, ఇప్పుడు  బూతో బూతస్య బూతభ్యహ అన్నట్టు తయారైంది పరిస్థితి.  మారుతున్న  కాలంతో పాటు,  పెరుగుతున్న  టెక్నాలజీతో యువతీ, యువకులు  శృంగార వాంఛలకు మరింత బానిసలుగా మారుతున్నారనేది  అందరికీ తెలిసిన వాస్తవం.

Hyderabad people gets sixth rank in purchase of sex toys