ప్రియురాలి ముందే కుక్కపై అత్యాచారం  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియురాలి ముందే కుక్కపై అత్యాచారం 

July 16, 2020

Incident of a dog in front of a girlfriend

కామంతో కళ్లు మూసుకుపోయిన వెధవలు ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. నోరులేని మూగజీవాలను కూడా వదిలిపెట్టకుండా కండకావరం ప్రదర్శిస్తున్నారు. ప్రియురాలి ముందే కుక్కపై అత్యాచారం చేశాడో కామాంధుడు. విస్మయానికి గురిచేస్తున్న  ఈ సంఘటన ఇండియానాలోని అండేర్సాన్‌లో 2019లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన తన పెంపుడు కుక్కను జాగ్రత్తగా చూసుకోమని స్నేహితుడు అయిన జెర్రీ మార్గన్ ఇంట్లో వదిలిపెట్టి వెళ్లింది. అయితే వాడు ఆ కుక్కలో కూడా కామాన్ని చూసి దాన్ని లైంగికంగా వేధించసాగాడు. అది కూడా ప్రియురాలు క్యాట్రెసీ పీల్ కళ్లెదుటే. అయితే సదరు ప్రియురాలు, ప్రియుడి సిగ్గమాలిన చర్యను ఖండించాల్సింది పోయి.. బాగా చెయ్ అని ప్రోత్సహించింది. పైగా ఆ తతంగాన్ని అంతా సెల్‌ఫోన్‌లో వీడియో కూడా తీసింది. దీంతో అతను మరింత రెచ్చిపోయాడు. ప్రియురాలే తనకు సపోర్ట్ చేస్తోందని కుక్క జీవితాన్ని నాశనం చేశాడు.  

ఈ ఘనకార్యపు వీడియోను ఆ వంకర ప్రియురాలు ఫేస్‌బుక్‌లో కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియో బాగా వైరల్ అవడంతో కుక్క యజమాని డేట్స్ కంటపడింది. వెంటనే అతని వద్దకు వెళ్లి కుక్కను తీసుకెళ్లిపోయింది. తాను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న కుక్కని బాధపెట్టినందుకు అతని మీద కేసు పెట్టింది. అయితే పోలీసులు అతనిపై కేసు నమోదు చేయకుండా వీడియోను సుమోటోగా స్వీకరించి నేరుగా కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు దాని నుంచి తప్పించుకోవడానికి.. పెట్‌కు స్నానం చేపిస్తున్నప్పుడు గర్ల్‌ఫ్రెండ్ వీడియో తీసిందని చెప్పాడు. అయితే కోర్టు అతన్ని వదిలిపెట్టలేదు. చేసిన తప్పుకు నాలుగేళ్లు సమాజ సేవ చేయాలని కోర్టు ఆదేశించింది.