వన్డే వరల్డ్ కప్‌కు భారత జట్టు ఇదే.. బీసీసీఐ - MicTv.in - Telugu News
mictv telugu

వన్డే వరల్డ్ కప్‌కు భారత జట్టు ఇదే.. బీసీసీఐ

April 15, 2019

ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. వరల్డ్‌కప్‌ కోసం 15 మంది సభ్యుల టీమ్‌ను ఎంపిక చేసేందుకు ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ సోమవారం సమావేశమైంది. గత రెండేళ్లుగా వన్డేల్లో భారత జట్టు ప్రదర్శన చూస్తే 11 మంది సభ్యుల విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. కానీ, మిగిలిన అదనపు నాలుగు స్థానాల కోసం మాత్రం చాలామంది తమ ప్రయత్నాలు కొనసాగించారు. ఎట్టకేలకు బీసీసీఐ భారత జట్టుని ప్రకటించింది.

India 15-member World Cup squad declared: Dinesh Karthik picked over Rishabh Pant, no place for Ambati Rayudu

15 మందితో కూడిన భారత జట్టు..

విరాట్ కోహ్లీ (కెప్టెన్),

రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్),

శిఖర్ ధావన్,

కేఎల్ రాహుల్,

విజయ్ శంకర్,

మహేంద్ర సింగ్ ధోని (వికెట్ కీపర్),

కేదర్ జాదవ్,

దినేష్ కార్తీక్,

యుజ్వెందర్ చాహల్,

కుల్దీప్ యాదవ్,

భువనేశ్వర్ కుమార్,

జస్ప్రీత్ బుమ్రా,

హార్దిక్ పాండ్య,

రవీంద్ర జడేజా,

మొహమ్మద్ షమీ.