అమెరికాలో మిర్యాలగూడ డాక్టర్ హత్య..! - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో మిర్యాలగూడ డాక్టర్ హత్య..!

September 14, 2017

నల్గొండ జిల్లా మిర్యాల గూడకు చెందిన  డాక్టర్ అచ్యుత్ రెడ్డి  అమెరికాలోని టెక్సాస్ లో సైక్రియాటిస్ట్ గా పనిచేస్తున్నారు.అయితే ఈరోజు ఆయన పేషెంట్ ను ట్రీట్ చేసే క్రమంలో  ఆ పేషెంట్ చేతే హత్య చేయబడ్డాడు. అయితే దీనిపై తెలంగాణ ఐటి మినిస్టర్ స్పందించారు. డాక్టర్ అచ్యుత్ రెడ్డి హత్య వార్త వినడం చాలా బాధాకరంగా ఉంది. ఆయన కుటుంబ సభ్యులకు ఎలాంటి సహాయం కావాలన్నా దయచేసి నాకు తెలియజేయండి అని  కేటీఆర్ తన ట్విట్టర్లో రాసారు.