భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ టూర్ భావోద్వేగ భేటీ కి వేదికైంది. 26/11 ముంబై ఉగ్రదాడిలో మృత్యుంజయుడైన యూదు బాలుడు మోషే జెరూసెలంలో కలిశారు. ఆ బాలుడిని ఆత్మీయంగా మోదీ దగ్గరకు తీసుకున్నారు.
నువ్వు భారత్కు ఎప్పుడైనా రావొచ్చు.. వెళ్లొచ్చు అని అన్నారు. ఆ తర్వాత మోషే…డియర్ మోదీ.. ఐ లవ్ యూ అంటూ ఉద్వేగంతో ఊగిపోయాడు.