12 నుంచి ఇంటర్ తరగతులు - MicTv.in - Telugu News
mictv telugu

12 నుంచి ఇంటర్ తరగతులు

June 7, 2017

రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్ బోర్డు షెడ్యూలు ప్రకటించింది. మంగళవారం నుంచి ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 12న మొదటి విడత ప్రవేశాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 12 నుంచి ఇంటర్ తరగతులు మొదలవుతాయి.ఈ నెల 30 వరకు మొదటి విడత ప్రవేశాల పక్రియ పూర్తి అవుతుంది. ఈ ఏడాది ఆన్‌లైన్ ప్రవేశాలుండవని, పాత పద్దతిలోనే ఇంటర్ ప్రవేశాలు కొనసాగుతాయి.