IPL 2023 Retention: Full list of players released and retained by all 10 franchises
mictv telugu

IPL 2023: తమ జట్లతో ఉన్నదెవరు ? వెళ్లిందెవరు ?

November 16, 2022

ఐపీఎల్ 2023 కోసం ఫ్రాంచైజీల వేట మొదలైంది. వేలానికి దగ్గరపడుతుండంతో కీలక ప్లేయర్స్‌ను దక్కించుకునేందుకు సమాయాత్తం అవుతున్నాయి. మినీ వేలానికి ముందు ఇతర ఫ్రాంచైజీల ఆటగాళ్లను తీసుకోగా.. మరికొన్ని జట్లు అవసరం లేని ఆటగాళ్లను వేలంలోకి వదిలేసాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తమ కెప్టెన్లు కేన్ విలియమ్స్‌న్, మయాంక్ అగర్వాల్‌ను రిలీజ్ చేశాయి. చెన్నై సూపర్ కింగ్స్ డ్వేన్ బ్రావోను రిలీజ్ చేయగా.. ముంబై ఇండియన్స్ తరఫున 13 ఏళ్లపాటు ఆడిన కీరన్ పొలార్డ్ ఐపీఎల్ నుంచి రిటైరయ్యాడు. డిసెంబర్ 23న కేరళలోని కొచ్చి వేదికగా ఐపీఎల్ 2023 మినీ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది.ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీల వారీగా రిలీజ్ అయిన, రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా ఒక్కసారి చూద్దాం.

*సన్‌రైజర్స్ హైదరాబాద్ (42.25 కోట్లు) :

వదిలేసుకున్న ఆటగాళ్లు :కేన్ విలియమ్స్‌న్, రొమారియో షెపర్డ్, జగదీశ్‌ సుచిత్, కార్తీక్ త్యాగి, సీన్ అబాట్, శశాంక్ సింగ్, ఫజల్‌ హక్ ఫారూఖీ, అబ్దుల్ సమద్, శ్రేయాస్ గోపాల్‌

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు : అబ్దుల్ సమద్, అయిడన్ మర్‌క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్‌సేన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్‌హక్ ఫరూఖీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్.
అన్రిచ్ నోర్కియా, కుల్దీప్ యాదవ్

*గుజరాత్ టైటాన్స్ (రూ.19.25 కోట్లు):

వదిలేసుకున్న ఆటగాళ్లు: రహ్మనుల్లా గుర్బాజ్, ఫెర్గ్యూసన్, డొమినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్, జేసన్ రాయ్, వరుణ్ అరోన్.

వదిలేసుకున్న ఆటగాళ్లు: హార్దిక్ పాండ్య (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహ్మద్ షమీ, అల్‌జరీ జోసెఫ్, యష్ దయాల్, ప్రదీప్ సంగ్వాన్, దర్శన్ నాల్కండే, జయంత్ యాదవ్, ఆర్.సాయి కిశోర్, నూర్ అహ్మద్.

*ఢిల్లీ క్యాపిటల్స్ (రూ.19.45 కోట్లు):

వదిలేసుకున్న ఆటగాళ్లు: శార్దుల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బార్, కేఎస్ భరత్, మన్‌దీప్ సింగ్

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు: రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, యష్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, అన్రిచ్ నోకియా, చేతన్ సకారియా, కమలేశ్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, ఎంగిడీ, ముస్తాఫిజుర్ రహ్మన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాద‌వ్, ప్రవీణ్ దూబే, వికీ ఓస్తవాల్.

*రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ.8.75 కోట్లు):

వదిలేసుకున్న ఆటగాళ్లు: జేసన్ బెహ్రన్ డూఫ్ (ముంబైకి విక్రయం) అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లువ్‌నిత్ సిసోడియా, షెర్‌ఫాన్ రూథర్‌ఫర్డ్

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు: విరాట్ కోహ్లి, డుప్లెసిస్, దినేశ్ కార్తీక్, మహిపాల్ లామ్రార్, ఫిన్ అలెన్, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, హసరంగ, షహబాజ్ అహ్మద్, సుయాష్ ప్రభుదేశాయ్, హర్షపటేల్, సిద్ధార్థ్ కౌల్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, హేజిల్‌వుడ్, కర్ణ్ శర్మ, డేవిడ్ విల్లే.

*రాజస్థాన్ రాయల్స్ (రూ.13.2 కోట్లు):

వదిలేసుకున్న ఆటగాళ్లు: అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారెల్ మిచెల్, జేమ్స్ నీషామ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్ నైల్, డుస్సేన్, షఉభమ్ గర్హవాల్, తేజస్ బరోకా.

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు: సంజూ శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్‌మెయర్, ధ్రువ్ జ్యురేల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఓబెడ్ మె‌క్‌కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, కరియప్ప.

*కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ.7.05 కోట్లు):

వదిలేసుకున్న ఆటగాళ్లు: అజింక్య రహానే, మహ్మద్ నబీ, చమిక కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అశోక్ శర్మ, బాబా ఇంద్రజీత్, ప్రథమ్ సింగ్, రమేశ్ కుమార్, రిసిక్ సలామ్, షెల్డాన్ జాక్సన్.

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితిశ్ రాణా, రహ్మనుల్లా గుర్జాబ్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకు సింగ్. శార్దుల్ ఠాకూర్, ఫెర్గ్యూసన్‌లను కోల్‌కతా ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేసింది.

*పంజాబ్ కింగ్స్ (రూ.32.2 కోట్లు):

వదిలేసుకున్న ఆటగాళ్లు: మయాంక్ అగర్వాల్, ఓడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్షు పటేల్, ప్రేరక్ మంకద్, సందీప్ శర్మ, వృతిక్ ఛటర్జీ.

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు: : శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభుసిమ్రాన్ సింగ్, షారుఖ్ ఖాన్, భనుక రాజపక్స, జితేశ్ శర్మ, రాజ్ భవా, రిషి ధవన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడ్, అర్షదీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఇల్లీస్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్.

*చెన్నైసూపర్ కింగ్స్(20.45 కోట్లు):

వదిలేసుకున్న ఆటగాళ్లు: డ్వేన్ బ్రావో, ఆడమ్ మిల్నే, క్రిస్ జోర్డాన్‌, జగదీషన్, నిషాంత్, కే భగత్ వర్మ, కేఎం అసిఫ్‌.

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు: మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, డెవాన్ కాన్వే, డ్వెయిన్ ప్రెటోరియస్, దీపక్ చాహర్, మిచెల్ శాంటర్న్, శివమ్ దూబే, మహీష్ థీక్షణ, ప్రశాంత్ సోలంకి, ముకేశ్ చౌధరీ, సిమ్రజీత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, రాజ్‌వర్ధన్ హంగర్‌గేకర్, మతీష పతీరన, సుభరన్షు సేనాపతి.

*లక్నో సూపర్ జెయింట్స్ (రూ.23.35 కోట్లు):

వదిలేసుకున్న ఆటగాళ్లు: ఆండ్రూ టై, అంకిత్ రాజ్‌పుత్, దుష్మంత చమీరా, ఇవిన్ లూయిస్, జేసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్.

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఆయుష్ బదోనీ, కరణ్ శర్మ, మనన్ వోహ్రా, క్వింటన్ డికాక్, మార్కస్ స్టోయినిస్, క్రిష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, క్రునాల్ పాండ్య, ఆవేష్ ఖాన్, మోహ్సిన్ ఖాన్, మార్క్ వుడ్, మయాంక్ అగర్వాల్, రవి బిష్ణోయ్.

*ముంబై ఇండియన్స్ (రూ.20.55 కోట్లు):

వదిలేసుకున్న ఆటగాళ్లు: కీరన్ పోలార్డ్ (రిటైర్డ్), ఆర్.మెర్డిత్, డానియెల్ సామ్స్, ఫాబియన్ అలెన్, తైమల్ మిల్స్, సంజయ్ యాదవ్, ఆర్యన్ జుయల్, మయాంక్ మార్కండేయ, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, అనుమోల్‌ప్రీత్, జయదేవ్ ఉనద్కత్, బసిల్ థంపీ.

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు: రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, స్టబ్స్, బ్రేవిస్,రమణదీప్ సింగ్, జోఫ్రా ఆర్చర్ జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండుల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తీకేయ, హృతిక్ షోకీన్, బెహ్రన్‌డార్ఫ్, ఆకాశ్ మధ్వాల్.