వాహ్.. 18 వేల అడుగుల ఎత్తులో... - MicTv.in - Telugu News
mictv telugu

వాహ్.. 18 వేల అడుగుల ఎత్తులో…

June 21, 2017

వరల్డ్ యోగా డే రోజు..అందరూ యోగాసనాలు చేయడం కామన్..కానీ వీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. లడక్‌లో ఐటీబీపీ (ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్) జవాన్లు 18 వేల అడుగుల ఎత్తైన ప్రదేశంలో -25 డిగ్రీల ఉష్ణోగ్రతలో జవాన్లు యోగాసనాలు వేశారు .యోగా ప్రాధాన్యతని దేశ ప్రజలకు తెలియజేశారు. గతేడాది కూడా ఆర్మీ జవాన్లు 20వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ గ్లేసియర్ దగ్గర యోగాసనాలు వేశారు.జవాన్లూ మీ సెల్యూట్..