జడేజా-పాండ్యా డిష్యూం..డిష్యూం..! - MicTv.in - Telugu News
mictv telugu

జడేజా-పాండ్యా డిష్యూం..డిష్యూం..!

June 29, 2017

టీమిండియా ప్లేయర్ జడేజా పాండ్యా కొట్టుకున్నారు. చాంపియన్స్ ట్రోపీ ఫైనల్లో రన్ ఔట్ చేశాడని పాండ్యా జడేజాను ఉతికి ఆరేశాడు. మ్యాచ్‌ మలుపు తిరిగే కీలక సమయంలో పెవిలియన్‌కు చేరడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసహనంతో బిగ్గరగా కేకలేస్తూ మైదానం వీడాడు. ఈ ఘటనను స్ఫూర్తిగా తీసుకొని హార్డిక్‌ పాండ్యా, జడేజా మ్యాచ్‌ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఒకరి మీద ఒకరు పడి కొట్టుకున్నారు.డబ్ల్యూడబ్ల్యూఈలో రెజ్లర్లలా రెచ్చి పోయారు ..ఇదంతా నిజం కాదు…జస్ట్ ఫన్ ఫైట్.. వైరల్ అవుతున్న ఈ యానిమేషన్ నెటిజన్లను నవ్వేస్తోంది.

https://www.youtube.com/watch?v=SBp8gDwCbXA