జగన్ ఢిల్లీకి వెళ్తున్నది.. పీకడానికా, పీకించుకోడానికా?: పయ్యావుల కేశవ్ - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ ఢిల్లీకి వెళ్తున్నది.. పీకడానికా, పీకించుకోడానికా?: పయ్యావుల కేశవ్

April 9, 2022

fbfdb

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తున్నది పీకడానికా లేక పీకించుకోవడానికా అంటూ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ..” మూడేండ్లు నువ్వేం పీకవ్, రాయలసీమ ప్రాజెక్ట్‌లో ఏం పీకవ్?, ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్‌లో ఏ పికవ్?, పోలవరం ప్రాజెక్ట్‌లో ఏం పీకవ్?, అమరావతిలో అవినీతి అన్నావ్ ఏం పీకవ్”? అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా నీ పీకుడు భాష మార్చుకోకపోతే, దారుణ పరిస్థితులు వస్తున్నాయని ఆయన హెచ్చరించారు.