పవన్ ఫ్యాన్స్‌కు జగన్ మేలే చేశాడు: రోజా - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ ఫ్యాన్స్‌కు జగన్ మేలే చేశాడు: రోజా

March 2, 2022

fsg

ఆంధప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ‘భీమ్లా నాయక్’ హీరో పవన్ కల్యాణ్‌ అభిమానులకు మేలే చేశాడు అంటూ సటైర్ వేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ‘తెలంగాణలో 350 టికెట్ ధర ఉంటే ఆంధ్రలో కేవలం 150 రూపాయలకే సినిమాను చూసే అవకాశం అభిమానులకు కల్పించాడు. ఈ విషయంలో అభిమానులు జగన్‌ని అర్ధం చేసుకోవాలి’ అని అన్నారు.