బోనమెత్తిన కలెక్టర్ దేవసేన..! - MicTv.in - Telugu News
mictv telugu

బోనమెత్తిన కలెక్టర్ దేవసేన..!

July 21, 2017

జనగామ జిల్లా కేంద్రంలో ఆషాఢమాసం బోనాల పండుగ ధాంధాంగా జరుగుతోంది. జిల్లా కలెక్టర్ అల్లమరాజు శ్రీదేవసేన తొలి బోనాన్ని ఎత్తుకున్నారు. మహంకాళి ఆలయంలో అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత ఆలయ ఆవరణలో శ్రీదేవసేన తులసి మొక్కను నాటారు. హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ శ్రీదేవసేన పిలుపునిచ్చారు.