Jayaraman Namboothiri is new Sabarimala head priest
mictv telugu

శబరిమల ప్రధాని పూజారి ఎన్నిక

October 18, 2022

నవంబర్‌లో అయ్యప్ప స్వామి మండల దీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శబరిమల ఆయానికి కొత్త ప్రధాన పూజారిని ఎన్నుకొన్నారు. లాటరీలో కె జయరామన్‌ నంబూదిరిని ఈ పదవి వరించింది. ఆయన ఈ ఏడాది నవంబర్‌ 16 నుంచి ఏడాది వరకు ప్రధానార్చకుడిగా ఉంటారు. మాలికాపురు దేవి ఆలయానికి హరిహరన్ నంబూదిరిని ప్రధాన పూజారిని ఎన్నుకున్నారు. దరఖాస్తులను పరిశీలించిన ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు పండలం రాజకుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలతో డ్రా తీయించింది. ఒకటి తరగచి చదువుతున్న బాలుడు, నాలుగో తరగతి చదువుతున్న బాలిక లాటరా తీశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శబరిమల ఆలయం, మాలికాపురం ఆలయాలకు ప్రధాన అర్చకులను పిల్లలు లాటరీ పద్ధతిలో ఎన్నుకుంటున్నారు. శబరిమల ఆలయాన్ని సోమవారం సాయంత్రం తులమస్ పూజ కోసం తెరిచారు.