ఇక పొగను వదిలే వాహనాల పని ఖతం
Editor | 19 May 2017 9:02 AM GMT
చెత్త చెదరం పై మంత్రి దృష్టి పెట్టడం ఏంటి అనుకుంటున్నారా. కాల్యుష్యాన్ని కంట్రోల్ చేసే మంత్రి కూడా ఉన్నాడా అనే కదా మీ డౌట్. అవును ఆ మంత్రి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు పాత వాహనాలపై కూడా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ వివరాలు తెలుసుకోవలంటే ఈ కింది వార్తను చదవండి.
ఆ మంత్రి పేరు జోగు రామన్న. అటవీ, పర్యావరణ శాఖల మంత్రి. అయితే ఈ రోజు రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో వాహనాల పోగ, చెత్తను కాల్చడం తో ఏర్పడే కాల్యుష్యం, వ్యర్థాల డంపింగ్ పై దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమిక్షను మంత్రి జోగు రామన్న నిర్వహించారు.
Updated : 19 May 2017 9:02 AM GMT
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire