జూనియర్ ఎన్టీఆర్ బెడ్రూంలో కెమెరాలు..! - MicTv.in - Telugu News
mictv telugu

జూనియర్ ఎన్టీఆర్ బెడ్రూంలో కెమెరాలు..!

June 27, 2017

https://www.youtube.com/watch?v=KgNjYTAp_mo

యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్యాన్స్ జేస్తే దుమ్ములేవాల్సిందే,ఆయన పర్ఫామెన్స్ చేస్తే  ఎవరైన షాక్ అవ్వాల్సిందే,అసొంటిది  తన ఇంట్లో జరిగిన ఒక సంఘటనతో ఎన్టీఆర్ షాక్ అయ్యాడు,తను అలారం పెట్టుకొని ఇంట్లో పడుకున్నాడు.. పొద్దున లేచి చూసే సరికి షాక్…ఆయన చుట్టు మొత్తం కెమ్రాలే.

ఒక్కసారిగా ఖంగుతిన్న ఎన్టీఆర్…ఒరేయ్ కెమ్రాలు నాబెడ్రూంలో పెట్టారేంట్రా అని చుట్టూ చూస్తూ అరుస్తాడు…ఏమిటి ఇదంతా నిజమా అన్కుంటున్నారా కాదండి…ఎన్టీ ఆర్  ఒక టీవీ ఛానల్ లో చేస్తున్న బిగ్ బాస్ షో కోసం చేసిన ప్రోమో..ఒరేయ్ నేను కెమ్రాలు పెట్టుమన్నది బిగ్ బాస్ హౌస్ లో… నా హౌస్ లో కాదు అని ప్రోమోలో ఎన్టీ ఆర్ చెప్పిన డైలాగ్ అదిరిందని చూసిన వారందరూ అంటున్రు,సూడాలె మరి ప్రోమోతోనే అందర్కి ఇంత షాకిచ్చిన ఎన్టీఆర్  మరి ఆ షోలో ఇంకెన్ని షాకులిస్తాడో.