హిందీ అర్జున్ రెడ్డి.. ‘కబీర్ సింగ్’ ట్రైలర్ - MicTv.in - Telugu News
mictv telugu

హిందీ అర్జున్ రెడ్డి.. ‘కబీర్ సింగ్’ ట్రైలర్

May 13, 2019

తెలుగులో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్న ‘అర్జున్‌రెడ్డి’ సినిమా బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ పేరుతొ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డిని తెరకెక్కించిన సందీప్‌ రెడ్డి వంగానే ‘కబీర్ సింగ్‌’ని కూడా తెరకెక్కించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్నాడు.