కలెక్టర్ డెత్ మిస్టరీ…
Editor | 17 May 2017 2:21 AM GMT
కర్నాటక కేడర్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి లఖ్‌నవూలో అనుమానాదస్పద స్థితిలో మృతి చెందారు. కర్నాటకకు చెందిన అనురాగ్ తివారి మృతదేహాన్ని బుధవారం ఉదయం లఖ్‌నవూలోని హజ్రత్‌గంజ్ పాంతంలో పోలీసులు గుర్తించారు. మీరాబాయి గెస్ట్ హౌస్ సమీపంలో రహదారి పక్కన అనురాగ్ మృతదేహం, అతనికి సంబంధించిన వస్తువులు పడిఉన్నాయి. దవడ దగ్గర గాయం ఉన్నట్లు గుర్తించారు. తివారి రెండు రోజులుగా మీరాబాయి అతిథి గృహంలో ఉంటున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహర్చి కి చెందిన అనురాగ్ 2007లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు.
HACK:
- Karnataka Cader IAS Officer Anurag Tiwari Collectors Death mystery.
- Anurag Tiwari is IAS 2007 batch and hails from Baharchi, Uttarpradesh
Updated : 24 May 2018 3:46 AM GMT
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire