Karnataka Congress Working President R Dhruvanarayana dies of heart attack
mictv telugu

R Dhruvanarayana Died:కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ధృవనారాయణ గుండెపోటుతో మృతి ..

March 11, 2023

కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ధృవనారాయణ గుండెపోటుతో మరణించారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు డీఆర్‌ఎంఎస్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. చామరాజనగర్ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. ధృవనారాయణ మైసూర్‌లో ప్రభావవంతమైన దళిత నాయకుడు. కాంగ్రెస్‌కు ధీటైన వ్యక్తి. ఆయన మాజీ సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు.