ఏకే 47 యే వికెట్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏకే 47 యే వికెట్లు..

July 14, 2017

మారణకాండ సృష్టించే రాక్షసులు ఉగ్రవాదులు క్రికెట్ ఆడారు. ఏకే 47 ను వికెట్లుగా మార్చేశారు. కశ్మీర్ లో క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆట దృశ్యాల్ని ఉగ్రవాదుల్లో ఒకరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో ఖాళీ సమయాల్లో ఉగ్రవాదులు క్రికెట్‌ ఆడుకుంటూ ఎంజాయ్‌ చేస్తారని.. మిగతా సమయాల్లో భారత జవాన్లపై, అమాయకులపై దాడులు చేస్తారని నెటిజన్లు కామెంట్లు పెడుుతన్నారు.