నాయ్నను జూశి మురిసిన బిడ్డె..! - MicTv.in - Telugu News
mictv telugu

నాయ్నను జూశి మురిసిన బిడ్డె..!

September 8, 2017

కేసీఆర్ ఇటీవలే కంటి ఆపరేషన్ కోసం డిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఆపరేషన్ విజయవంతం అయ్యిందని డాక్టర్లు ప్రకటించడంతో..కుటుంబ సభ్యులు అందరు కేసీఆర్ ను చూడడానికి హస్తినకు వెళ్లారు. అయితే ఆపరేషన్ తర్వాత  డాక్టర్లు ఇచ్చిన నల్ల కళ్లద్దాలను కేసీఆర్ పెట్టుకున్నారు. నల్ల కళ్లద్దాలు పెట్టుకున్న నాయ్నను జూశి  కవిత పక్కకుండి  నవ్వుతూ మురిసిపోయింది. నల్ల కండ్లద్దాలలో నాయ్న అచ్చం హీరో లెక్కనే ఉన్నడని మురిసిపోయింది గావచ్చు కవిత. కనీ నిజమే  అద్దాలల్ల  కేసీఆర్ మస్తు ఉన్నడు గదా .