‘నేను అడ్డుకోకపోయుంటే కేసీఆర్ ఆరోజు ముక్కలయ్యేవారు’ అంటూ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కేసీఆర్ అనేకమంది తెలంగాణ ఉద్యమకారులను మోసం చేశాడు. తెలంగాణను తీసుకొచ్చింది నేనే అంటూ ఈనాడు చెప్పుకుంటున్నాడు. కేసీఆర్ నీకూ సిగ్గుందా? తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది ప్రాణత్యాగాల వల్ల వచ్చింది. నీవల్ల కాదు అంటూ ఫైర్ అయ్యారు.