ఆడోళ్లు.. మీరు గట్టిగుండాలే..మొగోళ్లు ఆగం జేస్తరు...! - MicTv.in - Telugu News
mictv telugu

ఆడోళ్లు.. మీరు గట్టిగుండాలే..మొగోళ్లు ఆగం జేస్తరు…!

August 4, 2017

లక్ష్మాపూర్ ఆడోళ్లు మీరు గట్టిగుండాలే..ఇంటి కర్సులు కాన్నుంచి అన్ని మీరే జూస్కోవాలే …ఎందుకంటే పొదుపు జేశేది మీరే…మొగోళ్లు ఆగం జేస్తరు,మీరే అన్ని పట్టిచ్చుకోని దగ్గరుండి ఖర్సుల లావాదేవీలు చూస్కోవాలే.అంకాపూర్  ప్రజలు అంత మంచిగ బత్కనీకి కారణం పొదుపే.ఇంట్ల మంచి శెడ్డలన్నీ ఆడోళ్లే జూస్తరు.ఆడ మొగోళ్లు సిగరెట్ కొనాలన్నా ఆడోళ్లను పైసలడగాల్సందే..అందుకే వాళ్లు అంత మంచిగున్నరు,మీరు గట్టిగుంటే  సంసారం సక్కగ నడుస్తది..అని కేసీఆర్ లక్ష్మాపూర్ మహిళలకు చెప్పారు.