50 వేల కోట్ల స్కాంలో కేసీఆర్ బినామీ:రేవంత్ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

50 వేల కోట్ల స్కాంలో కేసీఆర్ బినామీ:రేవంత్ రెడ్డి

February 21, 2022

11

ప్రధాని మోదీ బినామీ ఆదాని సింగరేణిలో అడుగుపెట్టిన తర్వాత కేసీఆర్ బినామీ ప్రతిమ శ్రీనివాస్‌ను బ్యాక్ డోర్ నుంచి సింగరేణిలోకి ఎంటర్ చేస్తున్నార‌ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. రూ.50 వేల కోట్లను దోచుకునే కుట్రలో భాగంగానే మోదీ, కేసీఆర్ క‌లిసి నాట‌కాలు ఆడుతున్నారని మండిప‌డ్డారు. కేంద్రంపై కేసీఆర్ యుద్ధం నిజ‌మైతే నిబంధనలకు వ్యతిరేకంగా 8 ఏళ్ళ పాటు కొనసాగుతున్న సీఎండీ శ్రీధర్‌ను తొలగించే దమ్ము ఉందా? అని రేవంత్ రెడ్డి స‌వాల్ చేశారు.