ఢిల్లీకి  కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీకి  కేసీఆర్

September 1, 2017

తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. కంటి ఆపరేషన్ కోసం ఐదు రోజులు ఢిల్లీలోనే ఉండబోతున్నారని సమాచారం.  కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు జరిగేందుకు రంగం సిధ్ధమైన నేపథ్యంలో ఆయన హస్తినకు వెళ్తుండటం గమనార్హం.  ఇప్పటికే పలువురు మంత్రులు, తమ మంత్రి పదవులకు రాజీనామా చేసినట్టు సమాచారం. ఆదివారం కేంద్ర క్యాబినేట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుండడంతో…కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారు కాబట్టి ఏదైనా కీలక రాజకీయ పరిణామాం జరగొచ్చని భావిస్తున్నారు.