కేసీఆర్ ఫస్ట్... కొడుకు సెకెండ్... అల్లుడు థర్డ్.... - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ ఫస్ట్… కొడుకు సెకెండ్… అల్లుడు థర్డ్….

May 27, 2017

హెడ్డింగ్ ఏమిటనే కదా మీరనుకుంటుంది….ఏంలేదు ఈరోజు జరిగిన టిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించుకున్న ర్యాంకులు.ముఖ్యమంత్రి చేయించుకున్న అంతర్గత సర్వేలో.. గజ్వేల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న తనకు మొదటి ర్యాంకు,సిరిసిల్లాకుప్రాతినిధ్యం వహిస్తున్న కేటిఆర్ కు రెండో ర్యాంకు,సిద్ధిపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్నహరీష్ రావ్ మూడో ర్యాంకులో నిలవడంతో టిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడిదే.. గరం గరం చర్చ.