కేసీఆర్, చంద్రబాబులతో రామోజీ రావు... ఎక్కడ కలిసారో తెలుసా... - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్, చంద్రబాబులతో రామోజీ రావు… ఎక్కడ కలిసారో తెలుసా…

July 28, 2017

రామోజీరావు మనమరాలు వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు.ఈ పెండ్లిలో అరుదైన దృశ్యం ఒక్కటి కనిపించింది అందుకే ఇక్కడ పోస్ట్ చేస్తున్నం. అది కేసీఆర్, చంద్రబాబులతో రామోజీ రావు ల ఫోటో. ఇద్దరు ముఖ్యమంత్రులతో ఈనాడు సంస్ధల అధినేత. రామోజీ రావుగారు మీరు సూపర్.