కేసీఆర్ జోతిష్యం నిజమైతే పవన్ కల్యాణ్ పని అంతే... - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ జోతిష్యం నిజమైతే పవన్ కల్యాణ్ పని అంతే…

July 27, 2017

కేసీఆర్ ఆఫ్ ద రికార్డ్ లో ఈ రోజు చాలా విషయాలు వివరించారట. ఢిల్లీలో కలిసిన మీడీయా మిత్రులతో మనసు విప్పి మట్లడారట. అయితే తెలంగాణ అభివృద్దికి సంభందించిన విషయాలతో పాటు అంధ్ర ప్రదేశ్ రాజకీయల గురించి కూడా చాలా విషయాలు పంచుకున్నరట. కేసీఆర్ మిత్రుడు ఒక్కరు చేయించిన సర్వే వివరాలను సంఖ్యలతో సహా తెలంగాణ ముఖ్యమంత్రి విలేకరులతో పంచుకున్నరట. రానున్న అసెంబ్లీలో ఎన్నికల్లో జగన్ హవా కచ్చితంగా కొనసాగుతుందని కేసీఆర్ సెలవిచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు, జగన్ కంటే వెనుకంజలోనే ఉంటారని కేసీఆర్ తెలిపినట్టు సమాచారం. అయితే బీజేపీ కి బొటా బొటీ సీట్లు వస్తాయని, పవన్ కల్యాణ్ ప్రభావం అసలు ఉండదని కేసీఆర్ అన్నాట్టు ఢిల్లీ మిత్రులు అంటున్నారు.
వైసీపి కి 45 శాతం, టీడీపికి 43 శాతం, బీజేపీకి 2.6 శాతం, పవన్ కల్యాణ్ కు ఒక శాతం ఓట్లు రాలే అవకాశం ఉందని కేసీఆర్ అన్నట్టు తెలుస్తుంది.
మొత్తం మీద కేసీఆర్ లెక్క ప్రకారం రాబోయె రోజుల్లో జగన్ అధికారంలోకి రావడం ఖాయం.