Key Post Offer To Nandu
mictv telugu

ఆపరేషన్ సక్సెస్ అయితే…

October 28, 2022

Key Post Offer To Nandu

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక వ్యక్తి నందూ. ఫామ్‌హౌజ్ ఆపరేషన్‌లో ఇతనే డైరెక్టర్.రామచంద్రభారతితో మాట్లాడిన పలు విషయాలు సంచలనాలు రేపుతున్నాయి. ముందు ఎమ్మెల్యేలు, ఆతర్వాత ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారని 27 నిమిషాల ఆడియోలో ఉంది.

ఈ ఆపరేషన్ సక్సెస్ అయితే నందూకు కీలక పదవి ఇస్తామనే ప్రస్తావన వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవి ఇప్పిస్థామని రామచంద్రభారతి ఆఫర్ చేశారు. ఈ డీల్‌ను నేరుగా సెంట్రల్ చేస్తుందని మాట్లాడుకున్నారు. అంతే కాదు గుజరాత్‌ ఎన్నికల ముందు మునుగోడు కోసం ఇంత రిస్క్‌ తీసుకుంటున్నామని డిస్కోలో ఉంది. ఇంకేం మాట్లాడుకున్నారో స్వయంగా మీరే వినండి