ఫోటోషూట్‌లో రెచ్చిపోయిన కియారా అద్వానీ - MicTv.in - Telugu News
mictv telugu

ఫోటోషూట్‌లో రెచ్చిపోయిన కియారా అద్వానీ

February 19, 2020

నటి కియారా అద్వానీ తాజా ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ ప్రతి సంవత్సరం ఫొటో షూట్ నిర్వహిస్తూ ఉంటారు. బాలీవుడ్ భామలు డబూ కెమెరా ముందు పోజులు ఇస్తుంటారు. తాజాగా ఆయన నిర్వహించిన ఫోటో షూట్ లో కియారా పాల్గొంది. ఒంటి మీద ఒక్క నూలు పోగు లేకుండా కేవలం ఆకు చాటున దాగి కియారా ఫోటోకు ఫోజ్ ఇచ్చింది.

Kiara Advani photoshoot with Dabboo Ratnani

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కియారా చేసిన ఈ న్యూడ్ ఫోటో షూట్‌పై నెటిజన్స్‌ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. ఇక కియారా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో ‘లక్ష్మీబాంబ్‌’ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే ‘ఇందూ కీ జవానీ’ అనే మరో చిత్రంలోనూ ఆమె నటిస్తోంది.