‘అర్జున్ రెడ్డి‘ని చూసిన కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

‘అర్జున్ రెడ్డి‘ని చూసిన కేటీఆర్

August 28, 2017

అదేందో గనీ  మంత్రి కేటీఆర్ సార్ ఏ సినిమా చూసినా అది హిట్టైపోతుంది. అలాగని ఆయన  కూడా ఏ సినిమాలు పడితే ఆ  సినిమాలు చూడరు. సెలెక్టెడ్ సినిమాలే చూస్తారు. ఇటీవల ‘ అర్జున్ రెడ్డి ’ సినిమా చూసి ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చిండు. తెలుగు సినిమా స్థాయిని ఒక రేంజుకు తీసుకువెళ్ళే సినిమా అన్నారు. అర్జున్ రెడ్డి టీంకు అభినందనలు తెలిపారు. ఐటీ మంత్రిగా చాలా బిజీగా వుండి కూడా ఇలా అప్పుడప్పుడు మంచి సినిమాలు చూసి తన అభిప్రాయాన్ని తనదైన శైలిలో వెలిబుచ్చడం కెటీఆర్ ప్రత్యేకత.