ఈ వికెండ్స్ వరంగల్ కు పొండ్రి కేటీఆర్ చెప్పిండు. - MicTv.in - Telugu News
mictv telugu

ఈ వికెండ్స్ వరంగల్ కు పొండ్రి కేటీఆర్ చెప్పిండు.

July 28, 2017

ఏం లేదండి వీకేండ్స్ ను ఎంజాయి చేయలనుకుంటున్నార. అయితే కేటీఆర్ సలహాను ఫాలో కండి. ఈ సారి వీకేండ్ ఎక్కడ చేసుకుంటే బాగుంటుందో కేటీఆర్ ట్వీట్ చేశారు. వరంగల్ మంచి టూరిస్ట్ ప్లేస్ అంటు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీటర్ ద్వార తెలిపారు.

టూరీజం డిపార్ట్ మెంట్ తరుపున ఒక్క ఏవీని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ పోస్ట్ చేశారు. ఇంకేటి అన్ని సర్ధుకొని వరంగల్ బయలుదేరండి. మీకేదన్న డౌట్ ఉంటే కేటీఆర్ కు ట్వీట్ చేయండి. అన్ని విషయాలు చూసుకుంటాడు.