పీర్ల పండగకు శంకరాచార్యులకు లంకె..ఏంటో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

పీర్ల పండగకు శంకరాచార్యులకు లంకె..ఏంటో తెలుసా?

July 25, 2017

పీర్ల పండగకు శంకరాచార్యులకు లింకేంటని కేటీఆర్  తన ప్రెస్ మీట్ లో వాడిన సామెత.ఆదిశంకరాచార్యలు భోదించిన సిద్దాంతం అద్వైతమైతె,ఇస్లాం విషాదాన్ని తెలిపే ఘట్టం పీర్ల పండుగ. హిందూమతాన్ని,సింధూ నాగరికతను  పునప్రతిష్ట చేసిన వారు ఆదిశంకరాచార్యులు,హసన్,హుస్సేన్ అనే ముస్లిం వీరుల స్మారకార్ధం శోక తప్త హృదయాలతో జరుపుకునే కార్యక్రమమే పీర్ల పండుగ,రెండింటికి  పోలికలేదు ,రెండు భిన్న రకాలు,పీర్ల పండగకు..ఆదిశంకరా చార్యుల వారికి  దగ్గరి దగ్గర 400 సంవత్సరాల కాల వత్యాసం ఉంది, మరి కాంగ్రెస్ నాయకులు టిఆర్ ఎస్ పై చేసిన కామెంట్లలలో అవ్వి రొండింటిని కలిపి  ఎక్కడా పొంతన లేకుండా కొత్త కథలు అల్లినట్టుగా ఉన్నాయి అందులో వాస్తం ఒక్కటి కూడా లేదు,బహుశా చరిత్రపై దృక్పథం అవగాహనలోపం కారణంగా  కాంగ్రెస్ వాళ్లు  మాట్లాడుతున్రు,గడచిన వాస్తవ డెవ్ లప్ మెంట్ ను  వాళ్లు చూడకపోగా, లేనియ్ ఉన్నట్టు కల్పించి టిఆర్ ఎస్ ప్రభుత్వంపై వాళ్లు చేసిన కామెంట్లుకూడా  గత చరిత్రలో పీర్ల పండుగకు శంకరాచార్యులకు  లంకె గట్టినట్టే ఉన్నాయని ..కాంగ్రెస్ వాళ్ల అవగాహన రాహిత్యాన్ని ఎత్తి చూపుతూ మంత్రి కేటీ ఆర్ చెప్పిన పోలిక గావచ్చు అది.

 

 

.