ప్రముఖ సీరియల్ నటి మృతి.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రముఖ సీరియల్ నటి మృతి..

October 19, 2020

njtjfjf

ఈ ఏడాది నటన రంగానికి అస్సలు కలిసి రావడం లేదు. ఎందరో నటీనటులు, సినీ ప్రముఖులు మరణిస్తున్నారు. వెండితెర, బుల్లితెర అని తేడా లేకుండా అన్ని చోట్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా ప్రముఖ సీరియల్ ‘కుంకుమ్ భాగ్య’‌లో నటించిన జరీనా రోషన్ ఖాన్(54) తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గుండెపోటుతో మరణించారు. 

View this post on Instagram

?…

A post shared by Sriti Jha (@itisriti) on

జరీనా ఖాన్ కుంకుమ్ భాగ్య సీరియల్‌తో పాటు, ఇతర టీవీ షోలల్లో, ‘యే రిస్తా క్యా కెహ్లతా హై’ సీరియల్, పలు బాలీవుడ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె మృతితో బాలీవుడ్ సినీ, టీవీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలుపుతూ.. జరీనా ఖాన్‌తో ఉన్న తమ అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.