కుశ లుక్స్  అదుర్స్... - MicTv.in - Telugu News
mictv telugu

కుశ లుక్స్  అదుర్స్…

August 25, 2017

 

జూనియర్ ఎన్టీఆర్ ‘జై లవకుశ’లోని  కుశ ఫస్ట్ లుక్  వచ్చేసింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ డిఫరెంట్ లాంగ్ హెయిర్ స్టైల్ తో ట్రెండీ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే  జై , లవ టీజర్లను  విడుదల చేశారు. అందులో  జై  పాత్రలో  నెగెటివ్ షేడ్స్ ఉన్నాయి. ఇక  లవకుమార్  విషయానికి వస్తే సాఫ్ట్  క్యారెక్టర్ అని అర్ధమవుతుంది.

మరి కుశ మాత్రం కొంచెం ట్రెండీగా కనిపిస్తున్నాడు. ఈ నెలాఖరున కుశ టీజర్ ను కూడా రిలీజ్ చేసి సెప్టెంబర్ 3న అభిమానుల సమక్షంలో ఆడియో రిలీజ్ ను  నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. సినిమా సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు  వస్తుందట. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.