దుమ్మురేపుతున్న ‘లాల్లా భీమ్లా’ ఫీమేల్ వర్షన్.. - Telugu News - Mic tv
mictv telugu

దుమ్మురేపుతున్న ‘లాల్లా భీమ్లా’ ఫీమేల్ వర్షన్..

February 21, 2022

పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ‘భీమ్లా నాయక్’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఇందులో ప్రముఖ జానపద గాయకుడు దర్శనం మొగులయ్య పాడిన పాట విశేషంగా ఆకట్టుకుంటోంది..

 

పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ‘భీమ్లా నాయక్’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఇందులో ప్రముఖ జానపద గాయకుడు దర్శనం మొగులయ్య పాడిన పాట విశేషంగా ఆకట్టుకుంటోంది.. ‘అడవి పులి, గొడవపడె, లాల్లా భీమ్లా’ అని సాగే కూడా విపరీతంగా వైరల్ అయింది. తాజాగా ఆ పాట ఫీమేల్ వర్షెన్‌ను మూవీ టీమ్ విడుదల చేసింది. గాయని శిశిర నారాయణ పాడిన ఈ పాట కూడా ప్రేక్షకుల ఆదరణ చూరగొంటోంది. యూట్యూబ్‌లో లక్షల మంది ఈ పాటను వీక్షించారు.