లగడపాటి సర్వే.. ఏపీలో ఆ పార్టీదే విజయం - MicTv.in - Telugu News
mictv telugu

లగడపాటి సర్వే.. ఏపీలో ఆ పార్టీదే విజయం

May 19, 2019

 

తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న లగడపాటి సర్వే రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి తెలుగుదేశం గెలుస్తుందని లగడపాటి రాజగోపాల్ సర్వే తేల్చేసింది. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో చేసిన సర్వే లెక్కతప్పినందునా ఈ సారి మరింత జాగ్రత్తగా నిర్వహించామని తెలిపారు. సర్వే వివరాలు ఈరోజున తిరుపతిలో విడుదల చేశారు. లగడపాటి సర్వే ప్రకారం టీడీపీ 100కు పైగా గెలువబోతుంది. వైసీపీ పార్టీకి మళ్ళీ నిరాశే మిగలనుందని తెలిపింది. జనసేన అసెంబ్లీలో అడుగుపెడుతుంది స్పష్టం చేసింది.

సర్వే వివరాలు..