రూ.7999కే డ్యూయల్ కెమెరా ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

రూ.7999కే డ్యూయల్ కెమెరా ఫోన్

August 23, 2019

Lava Z93.

దేశీయ మొబైల్స్‌ తయారీ సంస్థ లావా తాజాగా జడ్‌93 పేరుతో డ్యూయల్ కెమెరా ఫోన్‌ను విడుదల చేసింది. ఎక్కువ గ్రాఫిక్స్‌ ఉన్న ఆటలను ఆడేందుకు వీలుగా ‘స్మార్ట్‌ ఏఐ గేమింగ్‌ మోడ్‌’ను ఈ ఫోన్‌ కలిగి ఉందని కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.7,999గా నిర్ణయించారు.

లావా జడ్93 ఫీచర్లు

* 3జీబీ ర్యామ్,

* 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ,

* 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ,

* 6.22 ఇంచెస్ డిస్‌ప్లే,

* 13మెగాపిక్సెల్‌ మెయిన్‌ కెమెరా,

* 2ఎంపీ సెకండరీ సెన్సార్‌ కమెరా,

* 8ఎంపీ సెల్ఫీ కెమెరా.