మీ ఇంట్లో బల్బు కాలిపోయిందా... డోంట్ వర్రీ...... - MicTv.in - Telugu News
mictv telugu

మీ ఇంట్లో బల్బు కాలిపోయిందా… డోంట్ వర్రీ……

August 4, 2017

మీ ఇంట్లో బల్బు కాలి పోయిందా… అయితే డోంట్ వర్రి.. దాన్ని అస్సలు పారేయోద్దు… మాకూ తెల్సులే.. దాంతో ఏదైనా డీజైన్ చేసి ఇంట్లో పెట్టుకోవచ్చిన చెప్తారు అంతే కదా అంటారు  కదా.. కానే కాదు.  బల్బు కాలిపోయినా సరే అది  వెలుగుతుంది. ఎట్లా అంటే దాన్ని వెలుగేలా చేసే పరికాన్ని తయారు చేశారు మన ఎన్ఐఆర్డీ సైంటిస్టులు. ప్రతీ బల్బులో  15 నుండి 20 మిల్లీగ్రాముల వరకు పాదరసం ఉంటుందట. అందులో 5  మిల్లీగ్రాముల పాదరసం ఉన్నప్పుడే అది కాలిపోతుందట. మిగిలిన దాంతోటి మరో రెండేళ్ల పాటు దాన్ని వెలగించొచ్చని ఎన్ఐఆర్బీ సైంటిస్టు నర్సింహాచారి ప్రయోగం చేసి మరీ చూపించారు. ఆ పరికరం త్వరలో జనాలకు అందుబాటులోకి రానున్నది.